APPLY NOW.. నేడే లాస్ట్ డేట్
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ & ఎంపవర్‌మెంట్‌లో 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్‌స్టిట్యూట్స్‌లో డిగ్రీ చేసిన 28 ఏళ్ల లోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: socialjustice.gov.in