'కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆలయాలు అభివృద్ధి'

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యాపేటలో ఉన్న ఆలయాలు అభివృద్ధి చెందాయని, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం తాళ్లగడ్డలోని శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.