ఇప్పుడు నిజం తెలుస్తుంది: MLA

ఇప్పుడు నిజం తెలుస్తుంది: MLA

TG: HYD IDPL ల్యాండ్స్‌పై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఈ భూములపై విచారణకు ఆదేశించడం సంతోషమన్నారు. తానే విచారణ చేయాలని కోరినట్లు గుర్తుచేశారు. ఏ సీఎం చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు నిజమో కాదో తేలిపోతుందని తెలిపారు.