రూ.60లక్షల సీసీ రోడ్డుకు భూమి పూజ

రూ.60లక్షల సీసీ రోడ్డుకు భూమి పూజ

KDP: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ అన్నారు. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామంలో రూ. 60 లక్షలు వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.