'చెరుకు రైతులకు మద్దతు ధర కల్పిస్తాం'
SRD: చెరుకు రైతులకు మద్దతు ధర కల్పిస్తామని సీడీసీ ఛైర్మన్ రామ్ రెడ్డి అన్నారు. ఫసల్ వాది శివారులోని గణపతి షుగర్ పరిశ్రమలో చెరుకు క్రషింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో చెరుకు పంట ఎక్కువగా పండుతుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.