సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్సీ

WGL: ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదలకు వైద్య ఖర్చుల సహాయ నిమిత్తం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నగదును మంజూరు చేయించి ఆదివారం కరీమాబాద్, వరంగల్‌కు చెందిన నలుగురు లబ్దిదారులకు సుమారు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందేశారు.