జిల్లాలో వర్షపాతంనమోదు వివరాలు

మహబూబాబాద్: జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 12.4మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్తగూడ మండలంలో 3.8మి.మీ, గంగారం మండలంలో 8.6మి.మీ. వర్షం పడగా... మిగతా మండలాల్లో వర్షం లేదని పేర్కొన్నారు. మొత్తం జిల్లా యావరేజ్ 0.8 మీ. మీగా చెప్పారు.