‘దివ్యాంగుల కార్యాలయం ఏర్పాటు చేయాలి’

‘దివ్యాంగుల కార్యాలయం ఏర్పాటు చేయాలి’

అనకాపల్లిలో దివ్యాంగులకు కార్యాలయం ఏర్పాటు చేయాలని టీటీడీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు వాహనాలు, వృద్ధులకు చెవి పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ అసిస్టెంట్ జిల్లాలో దివ్యాంగుల అవసరాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.