BREAKING: భూముల వేలం.. నయా రికార్డ్

BREAKING: భూముల వేలం.. నయా రికార్డ్

TG: హైదరాబాద్‌లోని కోకాపేట నియోపోలిస్ భూముల వేలం కొత్త రికార్డు నమోదైంది. 15,16 నంబర్ ప్లాట్లకు ఈ-వేలం జరిగింది. 15వ ప్లాట్‌లో ఎకరం రూ. 151.25 కోట్లకు GHR సంస్థ కొనుగోలు చేసింది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం భూమిని 147.75 కోట్లకు గోద్రెజ్ సంస్థ దక్కించుకుంది. మొత్తం 9.06 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా.. రూ.1,353 కోట్లు ఆదాయం లభించింది.