జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పేదరికం ఉండదు

జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పేదరికం ఉండదు

కృష్ణా: తిరువూరు పట్టణంలోని 8వ వార్డులో తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా చేస్తారని, ప్రతి ఒక్కరు వైసీపీకి ఓటు వేయాలని కోరారు.