సర్పంచ్ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BDK: జూల్లూరుపాడు మండలం, మ్యాచినేని పేట తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికల సమావేశంలో వైరా నియోజకవర్గం MLA మాళోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాటు జరగకుండా చూడాలని అధికారులను అదేశించారు. ఓటు వేయియడానికి వచ్చిన వాళ్ళను పోలీస్‌లకు సహకరించాలని సూచించారు.