VIEO: జాతీయ జెండా ఆవిష్కరించిన: మంత్రి పొంగులేటి

WGL: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖిల్లా వరంగల్ కుష్ మహల్‌లో శుక్రవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజలు హాజరయ్యారు.