వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

HYD: నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త ఇంట్లో లేని సమయంలో సబితా రాయ్ అనే మహిళ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సబితా రాయ్ ఆత్మహత్య చేసుకున్నట్టు నార్సింగి పోలీసులు తెలిపారు.