నిషేధిత ప్లాస్టిక్ సీజ్ చేసిన అధికారులు

నిషేధిత ప్లాస్టిక్ సీజ్ చేసిన అధికారులు

ASF: కాగజ్ నగర్ లారీ చౌరస్తా వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత ప్లాస్టిక్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు EE ప్రణీల్ కుమార్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ శంకర్ సోమవారం తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నారు. సంబంధిత వ్యక్తికి రూ. 5,000 జరిమానా విధించారు. ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.