ఎంజాయ్‌మెంట్ వద్దు.. ఫిట్‌నెస్ ముద్దు!

ఎంజాయ్‌మెంట్ వద్దు.. ఫిట్‌నెస్ ముద్దు!

సాధారణంగా యువత ఖాళీ దొరికితే ఎంజాయ్ చేయాలని భావిస్తుంది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పటి Gen Z, మిల్లెనియల్స్‌లో దాదాపు 73% ఎంజాయ్‌మెంట్ కంటే ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యమిస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మార్నింగ్ రన్స్, ప్రొటీన్ షేక్ తప్పనిసరిగా భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీంతో రానున్న తరాలు మరింత ఫిట్‌గా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.