‘పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం’

‘పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం’

KNR: జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సీపీ గౌష్ ఆలం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, పోక్సో కేసుల్లో రాజీలేని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించాలని, మాదకద్రవ్యాలు, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీపీ స్పష్టం చేశారు.