VIDEO: కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల ధర్నా

VIDEO: కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల ధర్నా

MNCL: అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేపీ నేతల ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌తో పాటు పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.