పిల్లి కోసం కత్తులతో ఘర్షణ
బాపట్ల: మార్టూరు మండల కేంద్రంలోని గొట్టిపాటి నగర్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు పిల్లి కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బాజీ అనే యువకుడిపై బాజీ అనే మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాజీ గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.