స్కాలర్షిప్స్ విడుదల కోసం ఎస్ఎఫ్ఐ భిక్షాటన

స్కాలర్షిప్స్ విడుదల కోసం ఎస్ఎఫ్ఐ భిక్షాటన

NLG: దేవరకొండ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియింబర్‌మెంట్స్ విడుదల చేయాలని శనివారం దేవరకొండలో భిక్షాటన చేశారు. డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 8,150 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియింబర్‌మెంట్స్ విడుదల చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.