సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

KRNL: ఏపీ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నాలుగవ జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి హాజరయ్యారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌కు ఇది సీఎం తొలి సమావేశం. ఈ సందర్భంగా జిల్లాల్లో భౌగోళిక సదుపాయాలపై కలెక్టర్ CMకు వివరించారు.