ఆకుపై ప్రభువు చిత్రం

ఆకుపై ప్రభువు చిత్రం

NDL: గుడ్ ప్రైడే సందర్భంగా ఆళ్లగడ్డకు చెందిన ప్రసిద్ద చిత్రకారుడు విజయ్ వినూత్నంగా తన కళాభిమానాన్ని చాటుకున్నారు. ఏసుక్రీస్తు చిత్రాన్ని ఒక ఆకుపై ఎక్రిలిక్ రంగులతో అద్భుతంగా చిత్రించారు. శిలువలో బలి అయిన ఏసుక్రీస్తు త్యాగమే మహా యజ్ఞం అని వివరించారు. మానవాళి పాప విమోచన కోసం జన్మించిన క్రీస్తు చూపిన రక్షణ మార్గాన్ని అందరూ అనుసరించాలని విజయ్ కోరారు.