VIDEO: ప్రజా సేవకుడిగా పని చేస్తా: ఎమ్మెల్యే

VIDEO: ప్రజా సేవకుడిగా పని చేస్తా: ఎమ్మెల్యే

TPT: సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. నారాయణవనంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బారులో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలు వివరిస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పెద్ద సమస్యలు ఏదైనా ఉంటే వారం రోజుల్లో అధికారులు తప్పనిసరిగా పరిష్కరిస్తారన్నారు.