ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి: సీఐ

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి: సీఐ

KMM: ఎన్నికల కోడ్ ప్రస్తుతం అమలులో ఉన్న కారణంగా విద్వాంస, ప్రేరేపిత వాక్యాలు, నాయకులు, పార్టీ ల గురించి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు సెండ్ చేసిన, షేర్ చేయవద్దని ముదిగొండ సీఐ మురళీ గురువారం ప్రకటించారు. దీంతో వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్న వారితోపాటు గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నవారు తగు జాగ్రత్తగా ఉండాల్సిన ఉందని అన్నారు. నిబంధనలు పాటించాలని అన్నారు.