టీమిండియాకు ప్రముఖుల అభినందలు
టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మూడోసారి(2007,2024, 2029) కప్ గెలవడం పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు.. అలాగే లోకేష్, పవన్, జగన్, పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.