'డ్రగ్స్ విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా'

'డ్రగ్స్ విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా'

MNCL: నార్కోటిక్, నిషేధిత డ్రగ్స్ విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చందనతో కలిసి జెండా ఊపి ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల రవాణా, విక్రయం అంశాలపై హెల్ప్ లైన్ నంబర్లు 14416, 1908 లలో సమాచారం అందించాలన్నారు.