కలెక్టరేట్ సబ్ స్టేషన్ లో ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన కలెక్టర్

కలెక్టరేట్ సబ్ స్టేషన్ లో ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన కలెక్టర్

జనగామ టౌన్ 2 సెక్షన్ పరిధిలో గల కలెక్టరేట్ సబ్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు 5MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ని శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. గతంలో కలెక్టరేట్ సబ్ స్టేషన్‌లో ఒకటే 5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండగా సుమారు రూ. 80 లక్షల రూపాయలు వ్యయంతో నాణ్యమైన విద్యుత్ అందించటం కోసం అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ప్రారంభించారు.