VIDEO: 'బీఆర్ నాయుడును TTD ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి'

VIDEO: 'బీఆర్ నాయుడును TTD ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి'

TPT: TTD ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన ఓ వీడియో గత కొంతకాలంగా SMలో చక్కెర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే, నాయుడుని TTD ఛైర్మన్‌గా తొలిగించాలని వైసీపీ శ్రేణులు ఈరోజు తిరుపతి గ్రాంగ్ రిజ్ హోటల్‌ను ముట్టడించారు. ఆయనను వెంటనే పదవి నుంచి తొలిగించాలని ప్లకార్టులతో నిరసన వ్యక్తం చేశారు.