VIDEO: బ్రిడ్జి నిర్మాణం చేస్తాం: ఎమ్మెల్యే

VIDEO: బ్రిడ్జి నిర్మాణం చేస్తాం: ఎమ్మెల్యే

WGL : సంగెం మండలం కాట్రపల్లి, వెంకటాపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగును బుధవారం పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసర ప్రాంత గ్రామ రైతులు ప్రజలు అభ్యర్థన మేరకు అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని , దానికి సంబంధించిన ఎస్టిమేంట్ త్వరగా తయారుచేసి ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.