రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

MDK: రైతు బీమా కోసం 13వ తేదీ వరకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 5వ తేదీవరకు పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గత సంవత్సరం 1186 మంది రైతులకు 59.30 కోట్ల రైతు బీమా చెల్లించినట్లు పేర్కొన్నారు.