CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: పెదకాకాని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 18 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేశారు. రూ.14,67,122 లక్షల విలువైన చెక్కులను అబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి వినియోగించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన సూచించారు. అడిగిన వెంటనే సీఎం సహాయనిధి మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.