'లక్ష డప్పులు.. వేల గొంతులు'కు తరలి రావాలి

'లక్ష డప్పులు.. వేల గొంతులు'కు తరలి రావాలి

KMM: నగరంలోని అంబేద్కర్ భవనంలో బుధవారం ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు శ్రీను మాదిగ ఆధ్వర్యంలో టౌన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న HYDలో నిర్వహించే 'లక్ష డప్పులు.. వేల గొంతుల' కార్యక్రమానికి మాదిగ సోదరులు తరలి రావాలనీ నగర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సైదులు పాల్గొన్నారు.