అల్లాదుర్గం మండలంలో గెలుపోందిన అభ్యర్థులు వీరే!
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు గ్రామాల వారీగా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
★ కాయిదం పల్లి- వంకిడి రేణుక (కాంగ్రెస్)
★ గొల్లకుంట తండా- మాన్య నాయక్ (కాంగ్రెస్)
★ నడిమి తండా- దేవసోత్ శంకర్ ( కాంగ్రెస్)
➢ మరిన్ని అప్‌డేట్ల కోసం హిట్ టీవీ యాప్‌ను చూస్తూనే ఉండండి.