జగన్‌‌తో మాజీ స్పీకర్ భేటీ

జగన్‌‌తో మాజీ స్పీకర్ భేటీ

SKLM: జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ మేరకు జిల్లాలో ప్రస్తుత పార్టీ పరిస్థితిలపై జగన్‌తో చర్చించారు. గ్రామస్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు ఆయన తెలిపారు.