VIDEO: ఇస్లావత్ తండ నూతన సర్పంచ్‌కు సన్మానం
WGL: పర్వతగిరి మండలం ఇస్లావత్ తండ గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మూడు సునీత వీరన్న నాయక్‌కు సోమవారం శాలువా, సేవాలాల్ చిత్రపటంతో ఘన సన్మానం నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఇస్లావత్ కవిత రమేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పరిపాలనను సమర్థంగా నిర్వహించి, అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు.