ఉమ్మడి జిల్లాలో అక్షంతలు బుక్ చేసుకునే నెంబర్లు ఇవే..!

ఉమ్మడి జిల్లాలో అక్షంతలు బుక్ చేసుకునే నెంబర్లు ఇవే..!

WGL: RTC లాజిస్టిక్స్ ద్వారా భద్రాద్రి శ్రీరామచంద్రుడి తలంబ్రాలను రూ. 151 చెల్లిస్తే ఇంటికే డెలివరీ చేస్తామని WGL RM విజయ భాను తెలిపారు. ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా భక్తులు అక్షంతలు బుక్ చేసుకునే నెంబర్లు ఇలా ఉన్నాయి. HNK, PKL, MLG: 9154298759, WGL, NSPT, BHPL: 9154298761, TRR, MHBD, JNGM: 9154298766 నెంబర్ల ద్వారా బుక్ చేసుకోవాలన్నారు.