అధికారుల నిర్లక్ష్యం నిరుపయోగంగా ప్రభుత్వం భవనం

అధికారుల నిర్లక్ష్యం నిరుపయోగంగా ప్రభుత్వం భవనం

JN: జఫర్‌గఢ్ మండల కేంద్రంలో గృహ వినియోగదారుల కోసం 15 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షల వ్యయంతో ఓ భవనాన్ని నిర్మించారు. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు అది వినియోగం లేకపోవడంతో తలుపులు, కిటికీలు చెదలు & తుప్పు పట్టి పాడవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే ఐకెపీ సెంటర్‌కు అప్పగించాలన్నారు.