బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
NGKL: బిజినపల్లి మండలం లట్టుపల్లి సర్పంచ్ చంద్ర గౌడ్ తండ్రి శ్రీనివాస్ గౌడ్ మృతి చెందగా, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. శ్రీనివాస్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటించిన ఎమ్మెల్యే, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.