జడ్పీ ఛైర్మన్‌ను కలిసిన పరిశీలకులు

జడ్పీ ఛైర్మన్‌ను కలిసిన పరిశీలకులు

VZM: వైసీపీ బలోపేతానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిశీలకురాలిగా నియమితులైన పేడాడ రమణి కుమారి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చించారు. అలాగే, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన సూచించారు.