'గోదవరి నీరు పారుతున్న చెరువు నింపేందుకు ఆస్కారం లేదు'

'గోదవరి నీరు పారుతున్న చెరువు నింపేందుకు ఆస్కారం లేదు'

BHNG: రాజంపేట రైతాంగా దుస్థితిపై ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ఆసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు. రాజంపేట ఎడారిగా మారుతుందని తమ ప్రాంతం నుంచి గోదవరి నీరు పారుతున్న చెరువు నింపేందుకు ఆస్కారం లేకుండా ఓటీలు పెట్టలే అవేదన వ్యక్తం చేశారు. గంధమల చెరువు నీటితో బేగంపేట వాగు ద్వారా రఘునాథపురం నుంచి తుంగతుర్తికి నీరు వెళ్తున్నా రాజాపేట మండలం రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.