కృష్ణపట్నం పోర్ట్‌లో 3వ ప్రమాదపు హెచ్చరిక

కృష్ణపట్నం పోర్ట్‌లో  3వ ప్రమాదపు హెచ్చరిక

NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం నేపథ్యంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాదపు హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే శనివారం తెలావారుజాము నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆకాశంలో నల్లటి మబ్బలతో ఆకాశం మేఘావృతమైంది. తుఫాను నేపథ్యంలో మత్య కారులు వేటకు వెళ్లొద్దంటూ జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరించారు.