గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

ELR: గ్రామాలు అభివృద్ధి వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే ధర్మరాజు సూచించారు. మంగళవారం చేబ్రోలు, గోపినాథపట్నం, గొల్లగూడెం, గోపాలపురం, నల్లమాడు, రామచంద్రపురం, యర్రమిల్లిపాడు గ్రామాలలో సచివాలయాల వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.