అదనపు ఎస్పీలకు పదోన్నతులు
TG: రాష్ట్రంలో 8 మంది అదనపు ఎస్పీలకు.. ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని తెలిపింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.