VIDEO: మెట్ల బావిని సందర్శించిన మంత్రి

VIDEO: మెట్ల బావిని సందర్శించిన మంత్రి

WGL: కాకతీయుల కాలం నాటి మెట్ల బావిని మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బల్దియా సహకారంతో మెట్ల బావి సుందరీకరణ కోసం రూ.50 లక్షలతో పర్యటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు. పర్యటకులు మెట్ల బావి చూసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.