రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అయ్యన్న కాలనీ, నీలంపేట డిగ్రీ కాలేజీ ఏరియా ప్రాంతాలలో ఈనెల 17న (బుధవారం) ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు తెలిపారు. లైన్ మరమ్మత్తులు, చెట్లు కొమ్ములు తొలగించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.