VIDEO: కొడుకు జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు

VIDEO: కొడుకు జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు

MHBD: కొత్తగూడ మండలం బత్తలపల్లి గ్రామంలో బుధవారం తల్లిదండ్రులు తమ కుమారుడి జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేశారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జాడి వేణుగోపాల్ స్మారకార్థంగా ఆయన తల్లిదండ్రులు జాడి వెంకటేశ్వర్లు, సాంబలక్ష్మి దంపతులు గ్రామంలోని తమ ఇంటి వద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కుమారుడి జ్ఞాపకాలను నిలుపుకోవాలనే ఉద్దేశంతో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు.