గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

అల్లూరి జిల్లా గిరిజన గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. రాజవొమ్మంగి, రంపచోడవరం, కూనవరం, అడ్డతీగలలోని 400 సీట్లను పరీక్ష ద్వారా భర్తీ చేస్తామని డీడీ రుక్మాంగదయ్య తెలిపారు. ప్రభుత్వ బడుల్లో 4వ తరగతి చదివే ST విద్యార్థులు ఈ నెల 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీడీ తెలిపారు.