దివ్వెల మాధురి బర్త్ డే పార్టీ భగ్నం
TG: దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా మాధురి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుండగా.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. 10 విదేశీ మద్యం బాటిళ్లతో పాటు ఏడు హుక్కా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.