ఉచిత బస్సును ప్రారంభించనున్న MLA

ఉచిత బస్సును ప్రారంభించనున్న MLA

కృష్ణా: గన్నవరం APSRTC బస్ స్టాండ్‌లో “స్త్రీ శక్తి–ఉచిత బస్సు ప్రయాణం” పథకాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రారంభించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 నిమిషాలకు గన్నవరం బస్టాండ్‌లో తొలి ఉచిత బస్సులు ఆయన జెండా ఊపి మొదలు పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ వర్గాలు కోరాయి.