సువర్ణపురంలో దొంగల హల్‌చల్

KMM: ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. రాత్రి వేళల్లో పక్క ప్లాన్‌తో దొంగతనాలు చేస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఒక్క సువర్ణ పురం గ్రామంలోని ఏడు బ్యాటరీలు చోరీలకు గురైనట్టు తెలిపారు. ట్రాక్టర్ బ్యాటరీలు టార్గెట్‌గా దొంగతనాలు చేస్తున్నారు. చోరీలకు గురైన బ్యాటరీల విలువ రూ. 50 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.