'మహాసభలు జయప్రదం చేయాలి'

'మహాసభలు జయప్రదం చేయాలి'

SKLM: విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు జరిగే సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని కొత్తూరు మండలం కన్వీనర్ తనస రమేష్ అన్నారు. ఆదివారం స్థానిక మండలం బంజరుగూడా గ్రామంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మికులకు సంబంధించిన నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. పనిగంటలు పని గంటలు తగ్గించాలన్నారు.